BJP Laxman to join in Chiru party?
Sunday, June 29th, 2008 at 12:40 pm
హైదరాబాద్ నగరానికి చెందిన బిజెపి నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ త్వరలో చిరంజీవి పెట్టబోయే పార్టీలో చేరే అవకాశముందని వినిపిస్తోంది. ఆయన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం లక్ష్మణ్ తన అనుచరులతో చిరు పార్టీ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. చిరు పార్టీలో చేరితే హైదరాబాదులో చక్రం తిప్పవచ్చని ఆయన అనుచరగణం కూడా ఆశతో వున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన లక్ష్మణ్ కాంగ్రెస్ అభ్యర్ధి టి మణెమ్మ చేతిలో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 3 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who would be your choice to pair with Mahesh babu ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events