Chiranjeevi to perform homam on Tuesday
Monday, June 16th, 2008 at 11:17 pm
చిరంజీవి మంగళవారం ఆంజనేయ హోమం చేయనున్నారు. హైదరాబాద్‌లోని (ఏ ప్రాంతంలో అనేది స్పష్టంగా తెలియలేదు) అభయాంజనేయ స్వామి గుడిలో ఆయన ఈ హోమాన్ని చేయనున్నట్లు చిత్రమాలకు సమాచారం అందింది. స్వతహాగా చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడనే సంగతి మనకి తెలుసు. ఈ మంగళవారం (జూన్ 17) అభయాంజనేయునికి హోమం చేస్తే రాజకీయ భవిష్యత్తు దివ్యంగా వుండే అవకాశం వుంటుందని చిరంజీవికి జ్యోతిష్కులు సూచించారు. ఆ ప్రకారం ఆయన ఈ హోమాన్ని తలపెట్టారు. మీడియా సహా బయటి వ్యక్తులకు ఎవరికీ తెలీకుండా ఈ హోమాన్ని ఆయన చేపట్టారు. ఈ హోమానికి ఆడవారు మినహా చిరంజీవి కుటుంబీకులతో పాటు అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (3 votes, average: 3.67 out of 5)
Loading ... Loading ...

2 Responses to “Chiranjeevi to perform homam on Tuesday”

  1. 9849794764 Says:

    hats off to chitramala..good coveraging news…

  2. deepak Says:

    really chitramala is great

Post Your Comment

 
Featured Most Popular
 

Who is the real CEO of Chiru party pvt ltd. ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events