Next CM will be Chiranjeevi, says Hariramajogaiah
Saturday, May 31st, 2008 at 5:32 pm
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూనే కొంతకాలంగా చిరంజీవి రాజకీయ పార్టీకి అనుకూల ప్రకటనలు చేస్తూ వస్తున్న నర్సాపురం ఎంపి చేగొండి హరిరామజోగయ్య మరోసారి ఆ తరహా ప్రకటన చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత చిరంజీవి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఆగస్టులో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని అల్లు అరవింద్ ప్రకటించాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదివరలో ప్రకటించిన విధంగానే తాను చిరంజీవి పార్టీలో చేరతానని ఆయన స్పష్టం చేశారు. చిరు పార్టీ ప్రభావం తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్‌పై కూడా వుంటుందని ఆయన అన్నారు. చిరు పార్టీలో చేరడానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిద్ధంగా వున్నారనీ, అధికారంలో వున్నందున కాంగ్రెస్ నేతలు బయటపడటం లేదనీ ఆయన చెప్పారు.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 5 out of 5)
Loading ... Loading ...

4 Responses to “Next CM will be Chiranjeevi, says Hariramajogaiah”

  1. jai Says:

    you will win

  2. 9849794764 Says:

    chiru future c.m

  3. Madhu Says:

    Hi, This time you cant become CM sir. First learn politics for five years

  4. dfgdfg Says:

    Madhu Says:
    June 4th, 2008 at 2:53 pm

    Hi, This time you cant become CM sir. First learn politics for five years

    good one dude first learn politics and den Become C.M

Post Your Comment

 
Featured Most Popular
 

Should Chiranjeevi start Criticizing and Respond strongly to any personal attacks on him ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events