Chiranjeevi will change society
Monday, June 23rd, 2008 at 5:23 pm

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాలతో పాటు సమాజంలోనూ మార్పు తీసుకు వస్తారని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. "సమాజంలో మార్పు రావాలని చాలామంది కోరుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావలసిందే. సమాజ బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హేమా హేమీలు వున్నప్పుడు సినీ రంగంలోకి వచ్చిన చిరంజీవి తనదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తే వైఎస్, చంద్రబాబు, కెసిఆర్ వంటి నేతల మధ్య స్టార్ పొలిటీషియన్ అవుతారు" అని జగన్ పేర్కొన్నారు. అన్నయ్య సమస్యల పట్ల స్పందించడం, గెలవడంతో పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని మార్షల్ హాల్‌లో జరిగిన మెగా గర్జనకు ఆ ఇద్దరూ తమ సందేశాల్ని పంపించారు.





























June 24th, 2008 at 12:31 am
Yes chiranjeevi can change the society because chiranjeevi has crores of people support and this was proved by blood and eye banks. On the words of chiranjeevi many of the people donated their blood and eyes, due to this ‘lack of blood’ dearths are decreased and many blind people got vision and they are able to see colors of nature.
June 25th, 2008 at 5:13 pm
i am not a fan of chiru. But i trust he will do. But be careful with senior polititions.
I am giving a sujestion to cheru and his well wisers, in india so many retired I.A.S and I.P.S. are there plese meat them and ask them what are the things behind to develop our nation. if posible you will folow their ideas and implement them . ALLTHE BEST I WILL VOTE TO YOU.
June 25th, 2008 at 10:39 pm
yes. he should come in to the politics. the good moveis are tagore, indra, stalin etc. has given good message to the soceity. he has the ability to participate in politics and rule the andhra in right manner. all the very best for his entry in to politics.
July 28th, 2008 at 10:48 pm
yes. chiru change the society cent percent.”DO AS I DO BUT DON’T DO AS I SAY” according to Mahatma Gandhi.”DO AS I SAY BUT DON’T DO AS I DO” according to now a days politicians. if chiru follow the former he will archive his goal.ALL THE BEST TO ”CHIRU”