Chiru do not enter into politics, says Paul
Monday, June 16th, 2008 at 11:29 am
చిరంజీవి పార్టీ పెట్టే ప్రసక్తి లేదని క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికలకు ముందు చిరంజీవితో, ఎన్నికల తరువాత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయినట్లు పాల్‌ పేర్కొన్నారు.  పార్టీ పెడుతున్నారా? లేదా?  అని తానే స్వయంగా చిరంజీవిని అడుగగా లేదన్న సంకేతాలే వచ్చాయని ఆయన అన్నారు.  ఈ విషయంలో చిరంజీవి బావ అల్లుఅరవింద్‌ నాటకాలు ఆడుతున్నారని  పాల్‌ ఎద్దేవా చేశారు.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (4 votes, average: 3 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who is the real CEO of Chiru party pvt ltd. ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events