Chiru family watched GAMYAM
Wednesday, March 5th, 2008 at 3:34 pm

కొత్త దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి రూపొందించిన ‘గమ్యం’ చిత్రానికి ప్రశంసల జోరు పెరుగుతోంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాను, దర్శకుడు రాధాకృష్ణనూ బాహాటంగా ప్రశంసించగా, ఆ సినిమా గురించి విన్న చిరంజీవి మంగళవారం ప్రత్యేకంగా దాన్ని తిలకించారు. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో వేసిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులంతా వచ్చారు. వారిలో అల్లు అర్జున్, రామ్‌చరణ్ కూడా వున్నారు. సినిమా చూశాక చిరంజీవి సైతం ‘గమ్యం’ దర్శక నిర్మాతల్ని అభినందించారు. ఆ సినిమాను రూపొందించిన తీరు తనను బాగా ఆకట్టుకున్నదని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించేందుకు పేరుపొందిన సీడీ, డీవీడీల తయారీ సంస్థ మోజర్ బేర్ సన్నాహాలు చేస్తోంది.






























June 22nd, 2008 at 12:59 pm
it’sssssssssssss just amazeinggggggggggggggggggggggggggggggg