More than 2,000 applications for Chiru party membership
Tuesday, June 17th, 2008 at 2:36 pm
చిరంజీవి పార్టీలో చేరతామంటూ వివిధ రంగాలనుంచి అనేకమంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ దరఖాస్తులన్నీ అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వస్తున్నాయి. ఇప్పటిదాకా 2,147 దరఖాస్తులు అందాయి. వాటిలో 672 దరఖాస్తులు కేవలం డాక్టర్లనుంచే రావడం గమనార్హం. మిగతా దరఖాస్తుదారుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా హెచ్చు సంఖ్యలోనే వున్నారు. దరఖాస్తు పెట్టుకున్న వారిలో అత్యధికులు తాము పార్టీలో ఎలాంటి పదవుల్ని ఆశించడం లేదనీ, అందులో ఒక సభ్యుడిగా అవకాశం కల్పిస్తే చాలుననీ, చిరంజీవి ఆశయాల సాధనకు తమవంతు కృషి చేస్తామనీ పేర్కొనడం గమనించదగ్గ అంశం. కాగా చిరు పార్టీ ఏర్పాటు, సిద్ధాంతాలకు సంబంధించి 18 ఫైళ్లు సిద్ధమయ్యాయి. ఈ రోజు నుంచీ చిరంజీవి వాటిని పరిశీలించనున్నారు. మరో రెండు వారాల్లో ఆయన రాష్ట్రానికి చెందిన 50 మంది రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులతో చర్చించనున్నారు. ఇప్పటికే వారిలోని 33 మందితో చిరు పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిపింది. ఈ కోర్ కమిటీలో డాక్టర్ మిత్రా, డాక్టర్ బ్రహ్మారెడ్డి, టీవీ రావు, వెంకటేశ్వరరావు, మౌలాలి సంభ్యులు. కాగా బుధవారం (జూన్ 18) చిరంజీవి కొంతమంది ఎన్నారై ప్రముఖులతో మేడ్చల్ సమీపంలోని ఒక అతిథి గృహంలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (7 votes, average: 3.71 out of 5)
Loading ... Loading ...

7 Responses to “More than 2,000 applications for Chiru party membership”

  1. deepak Says:

    respected sir…nenu chiru veerabhimanini.ika nunchi chitramalaku kuda….

  2. p m nagaraju Says:

    sir,
    i w’nt to join mega party with my family members we already members of eye donation do some thing to nation

    thakin u sir,
    p m nagaraju

  3. N.srinivasa rao Says:

    sir
    we are ready to support you.

  4. sandeep Says:

    hi nenu annaya fan ne, naku oka alochana vachindi, all fans shoulder should gather under one roof. first of all we should know our strengths

  5. sravankumar Says:

    Hi neenu chiru fanni nenu chiruparty ki sai

  6. rapaka.ashok Says:

    hi sir

  7. rapaka.ashok Says:

    sir nennu maa village nundi full support

Post Your Comment

 
Featured Most Popular
 

Do you think Megastar can dethrone YSR and at least reduce corruption ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events