Chiru party’s emblem Torchlight
Friday, March 14th, 2008 at 12:00 am

చిరంజీవి పార్టీకి సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. వారం రోజుల క్రితం నాగబాబు, అల్లు అరవింద్‌లు ఢిలీ వెళ్ళిన సంగతి విదితమే. అయితే తాజాగా ఈ రోజు చిరంజీవికి ఎలక్షన్ కమీషన్ నుంచి 60 గుర్తులలో ఏదోఒక గుర్తును ఎన్నుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఆ గుర్తులలో టార్చిలైట్, గాలిపటం, ఐరెన్ బాక్స్, గ్యేస్ సిలెండర్, గ్లౌజ్ తదితర గుర్తులు ఉన్నాయి. అయితే చిరు వీటిలో టార్చిలైట్‌ను తన పార్టీ గుర్తుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చిత్రమాలకు అందిన విశ్వసనీయ సమాచారం. అది కాకపోతే గాలిపటంను ఎంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి చిరు పార్టీ పెడతారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎప్పుడు, ఏమిటి అనే అంశాన్ని చాలా రహస్యంగా ఉంచారు.     
 

 
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (Please Rate this Story)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Most Popular
 

Who has the best Style ?


Loading ... Loading ...
 
Movies Actress Actor Events