Mohan Babu to join Congress?
Monday, March 10th, 2008 at 2:47 pm

సీనియర్ నటుడు, నిర్మాత మోహబ్‌బాబు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో ఇదే ప్రశ్న చర్చల్లోకి వస్తోంది. దివంగత ఎన్టీఆర్ అభిమాని అయిన మోహన్‌బాబు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా పని చేశారు కూడా. ఎన్టీఆర్ మరణానంతరం, చంద్రబాబుతో వచ్చిన విభేదాలతో టిడిపికీ, క్రియాశీల రాజకీయాలకీ దూరంగా వున్న మోహన్‌బాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని గట్టిగా వినిపిస్తోంది. కొంతకాలంగా ఆయనకూ, చిరంజీవికీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా మోహన్‌బాబు కాంగ్రెస్‌ని ఎంచుకోవచ్చనీ, దీనికి ఆయన గురువు, కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ప్రోద్బలం కూడా వుందనీ చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి మోహన్‌బాబు ఒక ప్రకటన కూడా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.





























May 24th, 2008 at 12:41 pm
Rey Mohana babuga neeku Maa Megastar Annayaku Polika naa raa.Inni rojulu chiranjeevi venakala dasarigadu thirigadu.vadiki siggu leda.rey mohanababu nuvvu bachha gaduvuu.Neeku ekkada emi matladalo teliyadu.neeku enduku raa politics.musukoono intlo kurcho