Saratkumar’s best wishes to Chiranjeevi
Tuesday, February 12th, 2008 at 7:53 am
తమిళ నాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్న నటుడు శరత్‌కుమార్.  ఆంధ్రదేశంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో  ‘ఒక వేళ ఇది కనుక నిజమే అయితే  ఆయనకు ఆల్ ది బెస్ట్’ అన్నారు శరత్ కుమార్. తమిళనాట తన నేతృత్వంలోని అఖిల భారత సమత్తవ మక్కళ్ పార్టీ తొలి మహానాడు సభలు మధురైలో నిర్వహించిన సందర్భంగా శరత్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.మెగాస్టార్ పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని, ఒకవేళ ఆది నిజమైతే తొలి అభినందనలు తమవే అని శరత్‌కుమార్
 వ్యాఖ్యానించారు. .
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5 out of 5)
Loading ... Loading ...

Post Your Comment

 
Featured Recommended
 
Specials
 
Movies Actress Actor Events